శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి
శ్రీ
గణపతి అష్టోత్తర శతనామావళి

| 1. ఓం గజాననాయ నమః |
| 2. ఓం గణాధ్యక్షాయ నమః |
| 3. ఓం విఘ్నారాజాయ నమః |
| 4. ఓం వినాయకాయ నమః |
| 5. ఓం ద్త్వెమాతురాయ నమః |
| 6. ఓం ద్విముఖాయ నమః |
| 7. ఓం ప్రముఖాయ నమః |
| 8. ఓం సుముఖాయ నమః |
| 9. ఓం కృతినే నమః |
| 10. ఓం సుప్రదీపాయ నమః |
| 11. ఓం సుఖ నిధయే నమః |
| 12. ఓం సురాధ్యక్షాయ నమః |
| 13. ఓం సురారిఘ్నాయ నమః |
| 14. ఓం మహాగణపతయే నమః |
| 15. ఓం మాన్యాయ నమః |
| 16. ఓం మహా కాలాయ నమః |
| 17. ఓం మహా బలాయ నమః |
| 18. ఓం హేరంబాయ నమః |
| 19. ఓం లంబ జఠరాయ నమః |
| 20. ఓం హ్రస్వ గ్రీవాయ నమః |
| 21. ఓం మహోదరాయ నమః |
| 22. ఓం మదోత్కటాయ నమః |
| 23. ఓం మహావీరాయ నమః |
| 24. ఓం మంత్రిణే నమః |
| 25. ఓం మంగళ స్వరాయ నమః |
| 26. ఓం ప్రమధాయ నమః |
| 27. ఓం ప్రథమాయ నమః |
| 28. ఓం ప్రాఙ్ఞాయ నమః |
| 29. ఓం విఘ్నకర్త్రే నమః |
| 30. ఓం విఘ్నహంత్రే నమః |
| 31. ఓం విశ్వ నేత్రే నమః |
| 32. ఓం విరాట్పతయే నమః |
| 33. ఓం శ్రీపతయే నమః |
| 34. ఓం వాక్పతయే నమః |
| 35. ఓం శృంగారిణే నమః |
| 36. ఓం అశ్రిత వత్సలాయ నమః |
| 37. ఓం శివప్రియాయ నమః |
| 38. ఓం శీఘ్రకారిణే నమః |
| 39. ఓం శాశ్వతాయ నమః |
| 40. ఓం బలాయ నమః |
| 41. ఓం బలోత్థితాయ నమః |
| 42. ఓం భవాత్మజాయ నమః |
| 43. ఓం పురాణ పురుషాయ నమః |
| 44. ఓం పూష్ణే నమః |
| 45. ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః |
| 46. ఓం అగ్రగణ్యాయ నమః |
| 47. ఓం అగ్రపూజ్యాయ నమః |
| 48. ఓం అగ్రగామినే నమః |
| 49. ఓం మంత్రకృతే నమః |
| 50. ఓం చామీకర ప్రభాయ నమః |
| 51. ఓం సర్వాయ నమః |
| 52. ఓం సర్వోపాస్యాయ నమః |
| 53. ఓం సర్వ కర్త్రే నమః |
| 54. ఓం సర్వనేత్రే నమః |
| 55. ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః |
| 56. ఓం సర్వ సిద్ధయే నమః |
| 57. ఓం పంచహస్తాయ నమః |
| 58. ఓం పార్వతీనందనాయ నమః |
| 59. ఓం ప్రభవే నమః |
| 60. ఓం కుమార గురవే నమః |
| 61. ఓం అక్షోభ్యాయ నమః |
| 62. ఓం కుంజరాసుర భంజనాయ నమః |
| 63. ఓం ప్రమోదాయ నమః |
| 64. ఓం మోదకప్రియాయ నమః |
| 65. ఓం కాంతిమతే నమః |
| 66. ఓం ధృతిమతే నమః |
| 67. ఓం కామినే నమః |
| 68. ఓం కపిత్థవన ప్రియాయ నమః |
| 69. ఓం బ్రహ్మచారిణే నమః |
| 70. ఓం బ్రహ్మరూపిణే నమః |
| 71. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః |
| 72. ఓం జిష్ణవే నమః |
| 73. ఓం విష్ణుప్రియాయ నమః |
| 74. ఓం భక్త జీవితాయ నమః |
| 75. ఓం జిత మన్మథాయ నమః |
| 76. ఓం ఐశ్వర్య కారణాయ నమః |
| 77. ఓం జ్యాయసే నమః |
| 78. ఓం యక్షకిన్నెర సేవితాయ నమః |
| 79. ఓం గంగా సుతాయ నమః |
| 80. ఓం గణాధీశాయ నమః |
| 81. ఓం గంభీర నినదాయ నమః |
| 82. ఓం వటవే నమః |
| 83. ఓం అభీష్ట వరదాయినే నమః |
| 84. ఓం జ్యోతిషే నమః |
| 85. ఓం భక్త నిథయే నమః |
| 86. ఓం భావ గమ్యాయ నమః |
| 87. ఓం మంగళ ప్రదాయ నమః |
| 88. ఓం అవ్వక్తాయ నమః |
| 89. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః |
| 90. ఓం సత్య ధర్మిణే నమః |
| 91. ఓం సఖయే నమః |
| 92. ఓం సరసాంబు నిథయే నమః |
| 93. ఓం మహేశాయ నమః |
| 94. ఓం దివ్యాంగాయ నమః |
| 95. ఓం మణికింకిణీ మేఖాలాయ నమః |
| 96. ఓం సమస్త దేవతా మూర్తయే నమః |
| 97. ఓం సహిష్ణవే నమః |
| 98. ఓం సతతోత్థితాయ నమః |
| 99. ఓం విఘాత కారిణే నమః |
| 100. ఓం విశ్వగ్దృశే నమః |
| 101. ఓం విశ్వరక్షాకృతే నమః |
| 102. ఓం కళ్యాణ గురవే నమః |
| 103. ఓం ఉన్మత్త వేషాయ నమః |
| 104. ఓం అపరాజితే నమః |
| 105. ఓం సమస్త జగదాధారాయ నమః |
| 106. ఓం సర్త్వెశ్వర్య ప్రదాయ నమః |
| 107. ఓం ఆక్రాంత చిద చిత్ప్రభవే నమః |
| 108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః |
Nice post on Vinayaka
ReplyDelete